Friday, August 14, 2009

Swine flu- Prevention-Herbal Medicine




Use Eucelyptos oil drops on handkerchiefs & masks as one of the preventive measures.
Boil tulsi and pepper and drink throughout the day to keep swine flu away.

Tuesday, November 18, 2008

తులసి మహత్యము




తులసి మహత్యము

తులసి లేని ఇల్లు హిందువుల ఇల్లే కాదంటె అతియొశక్తి కాదేమొ !. అంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న తులసి మొక్క లొని ప్రతి భాగం _వేళ్ళు, ఆకులు,కొమ్మలు _మనకి చాల ఉపయొగకరముగా ఉంటాయి. అందుకే తులసి మొక్కను ఇంట్లొ పెంచుతారు.. అన్ని రకాల తులసులకన్న క్రిష్నతులసిని ఏక్కువగ ఇంట్లొ పెట్టుకొని,. తులసి మొక్కను పవిత్రముగ భావిస్తారు.

తులసికి ప్రదిక్శన చెసెటప్పుడు, తులసి ఆకులు తెంచెటప్పుడు కూడ కొన్ని శ్లొకాలు చదువుతారు. తులసి ఆకులు సుర్యాస్తమయము తరువాత, ఏకాదసి, బుథవారాలలొ తెంపకూడడని శాస్త్రం.

భక్తి యోక్క శక్తికి తులసి ఓ నిదర్సనము! తులసి శ్రీ క్రిష్నుడి ప్రియురాలు అనె తలపుతొ క్శీరాబ్డి ద్వాదశికి ,తులసికి క్రిశ్నుడితొ వివాహము కూడ చెస్తారు.విష్ను పూజకు తులసి ఆవస్యకం.

ఇంత చరిత్ర ఉన్న తులసి వైద్య పరంగా కూడా చాలా ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది తెలిసీ మన పూర్వులు పూజా సమయాలలొ తులసి దళలను చెవిపైన పెట్టుకునెవారు.. (చెవికి శక్తిని పీల్చె గుణం ఎక్కువగ ఉన్టుంది కాబట్టి). .

మనం దెవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తులసి తీర్థం ఇస్తారు కూడా. ఈ తీర్థంలొ కొన్ని ప్రత్యెక గుణాలు ఉన్నాయి.వక గ్లాసెడు మాములు నీళ్ళకు రెండు బొట్ల తులసి జలము కలిపితె చాలు,ఆ జలము ఎంతొ సుగుణాల పుట్ట అవుతుంది.అందుకనె మనము ఈ తులసిని తలచుకుంటూ ఉండాలి.

ఇంక వైద్యపరంగ తులసి ఎల ఉపయొగపడుతుందొ తెలుసుకుందాము.~:

1.దగ్గు,జలుబు,రొమ్ప,జ్వరం, చెవిపొటు,దంతసూల,విషకీటకాలకాటులకు తులసి ఆకులను ముద్దగ నూరి _తులసి రసం తాగించాలి.

2.తేలుకాటుకు తులసిరసము మంచిమందు.

3.గాయాలకు తులసిని ముద్దగా చెశి పెట్టాలి

4.మూర్చవ్యాదులకు తులసి సైందవ లవణం కలిపి నూరిన ముద్దను ముక్కులొ వెయాలి.

5.కొలెస్ట్రొల్ ఉన్నవాళ్ళు రొజుకు 2 లెక 3 స్పూనుల తులసి పొడి తీసుకుంటె చాలు కొలెస్ట్రల్ మటుమాయం

6.మంచి ఆరొగ్యానికి తులసి ఆకులు తీపి పెరుగులొ పరగడుపున తీసుకుంటె చాలు. అంత హయిరె భళ

7.తులసి ఆకులు,థనియాలు,జీలకర్ర కలిపి ఉడకపెట్టి, కొంచెం తేనె కలిపి తీసుకుంటె మంచిది. ఆదే హెర్బల్ హెల్త్ డ్రిన్క్.

ఇప్పుడుచెప్పండి

తులసిచెట్టు ఇంట్లొ ఉండాలంటారు కదా!